7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డియర్‌నెస్ అలవెన్స్ ఎంత పెరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూడ్ ను కేంద్రం ప్రభుత్వం చెప్పింది.. కరువు భత్యం పెంపు బహుమతిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొన్నీమధ్య జీతాలను పెంచిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి పెంపు పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ని ఎంత శాతం పెంచాలనేది నిర్ణయించనున్నారు. అయితే, ఇప్పటి వరకు డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపు ఉండొచ్చని ఏఐసీపీఐ గణాంకాలు చెబుతున్నాయి… ప్రస్తుతం జూలై తర్వాత డీఏ పెంచినట్లయితే, అప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 46 శాతానికి పెరగవచ్చు. ఎందుకంటే ఇది 4 శాతం డీఏ పెరుగుతుంది..
ఇకపోతే జూన్ కు సంబంధించిన గణాంకాలు జూలై 31 న విడుదల కానున్నాయి. ఆ తర్వాత డీఏ ఎంత శాతం పెరుగుతుందనేది మరింత స్పష్టమవుతుంది. జూలైలో 4 శాతం డీఏ పెంపు ఉంటుందని, ఆ తర్వాత ఉద్యోగుల డీఏ 46 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.. ఈ నెల ఒకటి నుంచి రెండోసారి ఢీఏ పెంపు పై కీలక ప్రకటన వచ్చేసినప్పటికి, వచ్చే ఎన్నికలకు ముందు, రక్షా బంధన్ నుంచి దీపావళి మధ్య ఎప్పుడైనా కరువు భత్యాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది..
Also Read
- Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
అసలు జీతం ఎలా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం.. ఒక ఉద్యోగి మూల వేతనం రూ.18000 అయితే, దానిపై 42% డీఏ విధిస్తారు. అంటే డియర్‌నెస్ అలవెన్స్ రూ.7560. మరోవైపు, 46 శాతం డియర్‌నెస్ అలవెన్స్ కలిపితే, అది నెలకు రూ.8280 అవుతుంది. దీని ప్రకారం ప్రతి నెలా రూ.720 పెరుగుతుంది. అంటే ఏటా రూ.8 వేలకు పైగా పెరుగుదల ఉంటుంది.. అంటే ఉద్యోగులకు ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు జీతాలను పెంచుతున్నారు.. ఈ ఏడాది కూడా ఇది రెండోసారి జీతం పెరగనుంది.. 8 పే కమీషన్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!