పాక్ మ్యాచ్ గెలిచాక సంబరాలు.. ఏడుగురిపై కేసు, నలుగురి అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ 20 వరల్డ్ కప్‌లో ప్రతీ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నాయి.. ఇక, భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే హై ఓల్టేజ్.. ఆ మ్యాచ్‌లో భారత్‌తో ఓటమిని సగటు భారతీయుడు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాడు.. మరోవైపు.. భారత్‌లో కొందరు సంబరాలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.. టీ 20 వరల్డ్ కప్ పోటీల్లో భారత్‌పై పాక్ మ్యాచ్ గెలిచాక బాణాసంచా కాల్చిన వారిపై సీరియస్ అయ్యింది ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ సర్కార్.. ఆగ్రా, బరేలీ, బదాయూ, సీతాపూర్‌లో ఈ లాంటి చర్యలకు పూనుకున్నవారిపై కేసులు నమోదు చేశారు యూపీ పోలీసులు.. మొత్తం ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా సీఎంవో ప్రకటించింది. బాణాసంచా కాల్చడమే కాదు.. వీరు పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసినట్టుగా అభియోగాలు మోపారు పోలీసులు. ఇక, పాక్‌కు మద్దతుగా సంబరాలు చేసుకున్న మరికొంత మంది వివరాలను కూడా సేకరించే పనిలో పడిపోయింది. ఇంకా కొందరిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!