Road accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
- దైర దర్శానికి వెళ్లొస్తుంటే రోడ్డు ప్రమాదం..
- తమిళనాడులో విషాదం..
- ఆరుగురు భక్తులు మృతి..13 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తిరుచ్చి-చెన్నై హైవేపై వ్యాన్ డ్రైవర్ అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తిరువణ్ణామలైకి చెందిన ఈ బృందం తిరుచెందూర్‌లోని మురుగన్ ఆలయాన్ని, మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
Read Also: Satyam Sundaram: వాళ్లిద్దరూ లేకుంటే ‘సత్యం సుందరం’ లేదు: డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్ ఇంటర్వ్యూ
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
సెరతానూర్ సమీపంలో తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ప్రమాదం సభవించింది. వ్యాన్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో, అది రహదారిపై నుండి వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టాడు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమీపంలోని ప్రయానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో రెస్క్యూ టీం అక్కడికి చేరింది. యంత్రాల సాయంతో వాహనంలో చిక్కుకున్న 13 మంది భక్తులను రక్షించారు. క్షతగాత్రులను ముండియంబాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
-
Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
-
Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
-
Dengue Insurance Claim: ‘డెంగ్యూ సీరియస్ కాదట’.. ప్లేట్లెట్స్ 70 వేల కంటే తగ్గలేదంటూ మెడిక్లెయిమ్ రిజెక్ట్?
-
Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!