Air India Express: ఉక్కపోతలో 5 గంటలు నరకం.. చుక్కలు చూపించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం..
- ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్..
- ఉక్కపోతలో 5 గంటలు కూర్చున్న ప్రయాణికులు..
- దుబాయ్ విమానాశ్రయంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Express: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ ప్రమాదం తర్వాత కూడా దేశీయ విమానయాన సంస్థలు తీరు మార్చుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ విమానాశ్రయంలో అత్యంత వేడి వాతావరణంలో, ఏసీలు లేకుండా విమానంలో కూర్చోపెట్టారని ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. విమానంలో ఉక్కపోతలో 5 గంటలు నరకం అనుభవించామని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.
Read Also: Zipline: జిప్‌లైన్ బెల్ట్ తెగి లోయలో పడిన బాలిక.. మనాలి ఘటన వైరల్..
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో జూన్ 13న ఐదు గంటలు ఆలస్యంగా విమానం టేకాఫ్ అయింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX 196 దుబాయ్ నుండి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వృద్ధులు, పిల్లలతో సహా ప్రయాణికులు ఉక్కపోతలో చెమటలు పడుతూ కనిపించారు. ఏసీలు పనిచేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
బయట ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీ సెల్సియస్ గా ఉందని ప్రయాణికులు తెలిపారు. రాత్రి 7.25 గంటలకు బయలుదేరాల్సిన విమానం, చివరకు అర్ధరాత్రి 12.45 గంటలకు బయలుదేరింది. క్యాబిన్ లోపల వేడి కారణంగా కొందరు వృద్ధుల ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ప్రయాణికులు ఫిర్యాదులో ఆరోపించారు. ప్రయాణికులకు నీరు కూడా అందించలేదని ఆరోపించారు. ఎయిర్ లైన్ యాజమాన్యం,డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుండి ప్రయాణికులు జవాబుదారీతనం కోరుతున్నారు. దీనిపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Aarzoo Sethi, a dietician and nutrition consultant has alleged that passengers on #AirIndia Express Flight IX196 from Jaipur to Dubai were left stranded on the aircraft for over five hours — without air conditioning, communication, or any assistance from the crew. pic.twitter.com/a6e03fmNT7
— Archit Gupta (@architguptalive) June 14, 2025
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!