Zipline: జిప్‌లైన్ బెల్ట్ తెగి లోయలో పడిన బాలిక.. మనాలి ఘటన వైరల్..
- జిప్‌లైన్ బెల్ట్ తెగి లోయలో పడిని బాలిక..
- మనాలి విహారయాత్రలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zipline: నాగ్‌పూర్‌కు చెందిన ఒక కుటుంబానికి విహారయాత్ర విషాదంగా మారింది. నాగ్‌పూర్‌కి చెందిన ప్రఫుల్ల బిజ్వే కుటుంబం మనాలి టూర్‌కు వెళ్లింది. అయితే, వీరి కూతురు ప్రమాదవశాత్తు జిప్‌లైన్ బెల్ట్ తెగడంతో 30 అడుగుల లోయలో పడిపోయింది. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేద్ధామని వెళ్లిన వీరికి ఈ టూర్ పీడకలగా మారింది. ఈ ఘటన జూన్ 8న జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Tooth Brush: డేంజర్.. టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడితే ఏమౌతుందంటే…
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
10 ఏళ్ల బాలిక త్రిష బిజ్వే జిప్‌లైన్‌పై వెళ్తున్న సమయంలో హఠాత్తుగా బెల్ట్ ఊడిపోయింది. చాలా ఎత్తు నుంచి కింద పడిపోవడంతో బాలిక కాలు విరిగింది. శరీరంలో అనేక ఫ్రాక్చర్లు చోటు చేసుకున్నాయి. అయితే, సంఘటనా స్థలంలో భద్రతా చర్యలు లేవని, ప్రమాదం తర్వాత తక్షణ సాయం కూడా అందలేదని కుటుంబం ఆరోపిస్తోంది. ఘటన జరిగిన వెంటనే మనాలిలో త్రిషకు వైద్య సాయం అందించారు. ఆ తర్వాత చండీగఢ్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం, బాలిక నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, బాలిక పరిస్థితి ఇప్పటికీ క్రిటికల్ గానే ఉందని కుటుంబీకులు చెబుతున్నారు.
This is why adventure sports aren’t safe in India. In Manali, a young girl fell from a zipline—nearly 30 feet—and is now seriously injured. Anyone without proper experience starts these activities, and there’s no one to check. Action is only taken after a fatal accident happens. pic.twitter.com/Xy5LNYRDwe
— Nikhil saini (@iNikhilsaini) June 15, 2025
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!