Vishwanath And Sons Review : విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ రివ్యూ.. సూపర్బ్ ఫస్టాఫ్.. సెకండాఫ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరుప్పు సూపర్ హిట్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన సూర్య నెలల గ్యాప్ లోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్‘ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించిన ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్‘ ఓవర్సీస్ ఆడియెన్స్ టాక్ ఎలా ఉందంటే
సినిమా ప్రారంభం సుమారు 20 నిమిషాలు స్లో నరేషన్ లో సాగుతుంది. ఎప్పుడైతే కథలోకి వెళ్తుందో అక్కడి నుండి ఇంటర్వెల్ వరకు సూపర్బ్ ఫిల్ ఇస్తుంది. కథలోకి వెళ్లేకొద్దీ ఆకట్టుకుంటుంది. ప్రథమార్థం పూర్తిగా కథాంశం చుట్టూనే సాగుతూ, మంచి కామెడీ మరియు ఎమోషన్స్‌తో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ మొదటి భాగం మాంచి ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ కూడా డీసెంట్ గా నీట్ ఉంటుంది, ఒక చక్కటి క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుంది. అయితే అనవసరమైన సబ్-ప్లాట్స్, మెలోడ్రామా కాస్త ఎక్కువైన ఫిలింగ్ కలుగుతుంది. అక్కడకక్కడ సాగతీసినట్టు అనిపిస్తుంది. రన్ టైమ్ కాస్త తగ్గించి ఉంటె ఇంకా బాగుండేది.
Also Read
- Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
- Suriya : ఆ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా సూర్య 50?
- Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
సూర్య తన వయసుకు తగ్గ పాత్రలో సూపర్బ్ పర్ఫామెన్స్ చేసాడు. ఒక కీలకమైన భావోద్వేగ సన్నివేశంలో సూర్య యాక్టింగ్ కు ఆడియెన్స్ నుండి క్లాప్స్ పడతాయి. రాధిక, మమిత నటనతో అదరగొట్టారు. వెంకీ అట్లూరి మాటలు ఈ సినిమాకి అతిపెద్ద బలం. సంభాషణలు చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. సంగీతం పర్వాలేదనిపిస్తుంది. రెండో సగంలో మరిన్ని మంచి సన్నివేశాలు రాసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ వేరేలా ఉండేది. ఏదేమైనా, ఎక్కడా అసభ్యత లేని ఒక ‘క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్’గా ఈ వారాంతంలో ఫ్యామిలీతో ఆస్వాదించదగిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. సూర్య ఖాతాలో మరో హిట్.
తాజావార్తలు
-
High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
-
Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
-
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
-
Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్‌బాక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!