గుజరాత్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ డ్రగ్స్ కేసు ప్రకంపణలు సృష్టిస్తోంది. లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయ్. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయ్.
గుజరాత్ డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకుంది DRI. కేసులో ఇప్పటి వరకు 8 మందిని కటకటాల్లోకి నెట్టింది. వీరిలో నలుగురు అఫ్ఘాన్ దేశస్తులు, ముగ్గురు భారతీయులు, ఒకరు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వ్యక్తి ఉన్నాడు. సుధాకర్ దంపతులతో పాటు మరో ఇద్దరిని చెన్నైలో పట్టుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. కాందహార్ నుంచి హెరాయిన్ తెప్పించి ఇక్కడ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.
టాల్కమ్ పౌడర్ పేరుతో హెరాయిన్‌ను స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేల్చారు. డ్రగ్స్ అని గుర్తుపట్టకుండా ఉండేందుకు టాల్కమ్ పౌడర్ బస్తాల్లో మత్తు మందు జల్లుతున్నట్టు గుర్తించారు అధికారులు.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
డ్రగ్స్ దిగుమతి వెనుకాల ఢిల్లీకి చెందిన కుల్దీప్‌సింగ్ పాత్ర ఉందని DRI తెలిపింది. గుజరాత్ ముందా పోర్ట్‌లో కంటైనర్ పట్టుకున్నాక దేశవ్యాప్తంగా దాడులు చేశారు. ఢిల్లీ, నోయిడా, చెన్నై, కోయంబత్తూరు , మాండ్వి, గాంధీధామ్, విజయవాడలోనూ సోదాలు నిర్వహించారు. ఢిల్లీ గోడౌన్‌లో 16 కిలోలు, నోయిడాలో 11 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3వేల 400 కిలోల హెరాయిన్ స్వాధీనం.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!