Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 3 Marriages Rs 1 25 Crore How Looting Bride Targeted Rich Men

Looting Bride: భార్యలను కోల్పోయిన వారే ఆమె టార్గెట్.. అందినకాడికి దోచుడే..

Published Date :December 23, 2024 , 2:03 pm
By Chandra Shekhar Pamena
  • దోపిడీ పెళ్లి కూతురు 10 ఏళ్ల ఆగడాలకు చెక్ పెట్టిన జైపూర్ పోలీసులు..
  • మ్యాట్రిమోనీ సైట్లలో విడాకులు తీసుకున్న, భార్యలు మరణించిన వారికి గేలం..
  • సెటిల్‌మెంట్ కోసం లక్షల్లో డబ్బులు వసూలు చేసిన కిలాడి పెళ్లి కూతురు..
Looting Bride: భార్యలను కోల్పోయిన వారే ఆమె టార్గెట్.. అందినకాడికి దోచుడే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Looting Bride: మ్యాట్రిమోనియల్ సైట్లలో భార్యలను కోల్పోయిన వారు, విడాకులు తీసుకున్న వారే టార్గెట్ గా ఓ దోపిడి పెళ్లి కూతురు చేసిన మోసం బయటకు వచ్చింది. పెళ్లి చేసుకుని ఆ తర్వాత భర్త, అత్తింటి వారిపై కేసులు పెట్టి.. వేధించి వారి వద్ద నుంచి అందినకాడికి దోచుకునే సీమా అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: PDS Ration Scam: డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా?.. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు!

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌కు చెందిన సీమా (నిక్కి) అనే మహిళ 2013లో మొదట ఆగ్రాకు చెందిన ఓ వ్యాపారిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు భర్త, కుటుంబ సభ్యులపై కేసు పెట్టి వారి దగ్గరి నుంచి రూ. 75 లక్షలు వసూలు చేస్కోని.. ఆ తర్వాత కేసును విత్ డ్రా చేసుకుంది. అలాగే, 2017లో గురుగ్రామ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని.. అతడి నుంచి విడిపోయేందుకు రూ. 10 లక్షలు తీసుకుంది.

Read Also: Bashar al-Assad: రష్యాలోని సిరియా మాజీ అధ్యక్షుడికి షాక్.. విడాకులు కోరిన భార్య!

కాగా, అనంతరం గతేడాది జైపూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను ఇంకోసారి వివాహం చేసుకుంది. ఆ తర్వాత రూ. 36 లక్షల విలువైన నగలు, నగదుతో పారిపోయింది. దీంతో ఆ కుటుంబం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో.. నిందితురాలు సీమాను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అలా వివిధ రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకుని ఇప్పటి వరకు రూ. 1.25 కోట్లను సెటిల్‌మెంట్ల రూపంలో వసూలు చేసినట్లు జైపూర్ పోలీసులు చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 3 Marriages
  • Looting Bride
  • police
  • Rajasthan
  • Rich Men

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions