Looting Bride: భార్యలను కోల్పోయిన వారే ఆమె టార్గెట్.. అందినకాడికి దోచుడే..
- దోపిడీ పెళ్లి కూతురు 10 ఏళ్ల ఆగడాలకు చెక్ పెట్టిన జైపూర్ పోలీసులు..
- మ్యాట్రిమోనీ సైట్లలో విడాకులు తీసుకున్న, భార్యలు మరణించిన వారికి గేలం..
- సెటిల్‌మెంట్ కోసం లక్షల్లో డబ్బులు వసూలు చేసిన కిలాడి పెళ్లి కూతురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Looting Bride: మ్యాట్రిమోనియల్ సైట్లలో భార్యలను కోల్పోయిన వారు, విడాకులు తీసుకున్న వారే టార్గెట్ గా ఓ దోపిడి పెళ్లి కూతురు చేసిన మోసం బయటకు వచ్చింది. పెళ్లి చేసుకుని ఆ తర్వాత భర్త, అత్తింటి వారిపై కేసులు పెట్టి.. వేధించి వారి వద్ద నుంచి అందినకాడికి దోచుకునే సీమా అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌కు చెందిన సీమా (నిక్కి) అనే మహిళ 2013లో మొదట ఆగ్రాకు చెందిన ఓ వ్యాపారిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు భర్త, కుటుంబ సభ్యులపై కేసు పెట్టి వారి దగ్గరి నుంచి రూ. 75 లక్షలు వసూలు చేస్కోని.. ఆ తర్వాత కేసును విత్ డ్రా చేసుకుంది. అలాగే, 2017లో గురుగ్రామ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని.. అతడి నుంచి విడిపోయేందుకు రూ. 10 లక్షలు తీసుకుంది.
Read Also: Bashar al-Assad: రష్యాలోని సిరియా మాజీ అధ్యక్షుడికి షాక్.. విడాకులు కోరిన భార్య!
కాగా, అనంతరం గతేడాది జైపూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను ఇంకోసారి వివాహం చేసుకుంది. ఆ తర్వాత రూ. 36 లక్షల విలువైన నగలు, నగదుతో పారిపోయింది. దీంతో ఆ కుటుంబం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో.. నిందితురాలు సీమాను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అలా వివిధ రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకుని ఇప్పటి వరకు రూ. 1.25 కోట్లను సెటిల్‌మెంట్ల రూపంలో వసూలు చేసినట్లు జైపూర్ పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!