Road Accident: కోతి వల్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బ్యాంక్ ఉద్యోగుల దుర్మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు మరణించారు. మొరాదాబాద్-అలీఘర్ జాతీయ రహదారిపై కారు ట్యాంకర్ని ఢీకొట్టింది. మొరాదాబాద్‌లోని దోమ్ఘర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వ్యక్తులను యాక్సిస్ బ్యాంకు మేనేజర్ సౌరభ్ శ్రీవాస్తవ, క్యాషియర్ దివ్యాన్షు మరో వ్యక్తిని అమిత్‌గా గుర్తించారు. చందేసి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Arvind Kejriwal : సీఎం పదవి నుంచి కేజ్రీవాల్‌ను తప్పించండి.. పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
Also Read
- Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
రోడ్డుపై కోతిని రక్షించేందుకు వారు ప్రయాణిస్తున్న కారును స్లో చేయడంతో ముందు వస్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. దీంతో ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు కారును కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రోడ్డుపై అకస్మాత్తుగా కోతి కనిపించడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!