Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 2 Boys Shooting Reels On Railway Tracks Run Over By Train In Maharashtra

Reels On Railway Track: రైల్వే ట్రాక్‌పై రీల్స్.. ట్రైన్ ఢీకొని ఇద్దరు యువకుల మృతి..

Published Date :June 9, 2024 , 7:29 pm
By Venu Goapl Reddy
Reels On Railway Track: రైల్వే ట్రాక్‌పై రీల్స్.. ట్రైన్ ఢీకొని ఇద్దరు యువకుల మృతి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Reels On Railway Track: సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ప్రాణాలను తీస్తోంది. ప్రమాదకర పరిస్థితుల్లో వీడియోల షూట్ చేస్తుండటం, సెల్ఫీలు దిగుతుండటం యువత ప్రాణాలను తీస్తోంది. మహరాష్ట్రలోని నాసిక్‌లో ఇలాగే ఇద్దరు యువకులు మరణించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై నిలుచున్న సమయంలో రైలు ఢీకొట్టిందని రైల్వే పోలీసు (జిఆర్‌పి) అధికారి ఆదివారం తెలిపారు. శనివారం సాయంత్రం వల్దేవి నంది వంతెన సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించారు.

Read Also: Simran Choudhary: సారధి స్టూడియోలో ఘనంగా ప్రారంభమైన సిమ్రాన్ చౌదరి కొత్త సినిమా!

బాధిత యువకులును సంకేత్ కైలాస్ రాథోడ్, సచిన్ దిలీప్ కార్వాన్ ట్రాక్‌పై రీల్స్ షూట్ చేస్తూ, సెల్ఫీలు దిగుతున్నారని వారి వెనక నుంచి వచ్చే రైలుని గుర్తించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారి వెల్లడించారు. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారని, ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరణించిన ఇద్దరూ డియోలాలి క్యాంప్‌లోని భాటియా కళాశాల విద్యార్థులు. ఇటీవలే 11వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని అధికారి వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Maharashtra
  • Reels On Railway Track
  • Shooting Reels

తాజావార్తలు

  • Parachute Training: 50 అడుగుల ఎత్తులో పారాచూట్ ఫెయిల్.. ఇద్దరు సైనికులకు గాయాలు

  • PM Modi Apologizes: నారీ సారీ.. మహిళలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ

  • Iran Attack On Indian Ships: భారత్ నౌకలపై దాడి.. ఇరాన్ రాయబారికి భారత్ సీరియస్ వార్నింగ్..

  • iPhone Fold: ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ విడుదల ఎప్పుడు?.. ప్రత్యేకతలు ఏమిటి? పూర్తి వివరాలు

  • Chanakya Niti: మీ శత్రువుపై విజయం సాధించడం ఇక చిటికెలో పని! ప్రపంచాన్ని శాసించిన చాణక్యుడి మాస్టర్ ప్లాన్ ఇదే..

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions