MP: ఉమెన్స్ షెల్టర్ హోమ్‌లోకి యువకులు ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
- ఉమెన్స్ షెల్టర్ హోమ్‌లోకి యువకులు ఎంట్రీ
- మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదొక షెల్టర్ హోమ్. కట్టుదిట్టమైన భద్రత ఉంది. సమయం అర్ధరాత్రి. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. అందరూ నిద్రలోకి జారుకున్నారు. కొందరు యువకులు గోడ దూకి లోపలికి ప్రవేశించారు. గేటుకు తాళాలు వేసున్నాయి. తెలివిగా గేటు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లారు. కొద్దిసేపటికి ఒక అమ్మాయి.. అబ్బాయిలతో బయటకు వెళ్లిపోయింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అసలు వాళ్లు ఎవరు? షెల్టర్ హోమ్‌లోకి ఎలా వెళ్లారు. సలైంట్గా అమ్మాయి ఎందుకు వెళ్లిపోయింది. ఈ వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ఆగ్రహం.. దౌత్యపరంగా నిరసన..
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
గ్వాలియర్ షెల్టర్ హోమ్‌లో 17 ఏళ్ల అమ్మాయి ఉంటుంది. అయితే.. ఆమె.. అరుణ్ అనే అబ్బాయిను ప్రేమించింది. అయితే అతడితో వెళ్లిపోయేందుకు ప్లాన్ వేసుకుంది. దీంతో అరుణ్.. తన స్నేహితుల సాయం కోరాడు. అందుకు వారు కూడా సమ్మతి తెలిపారు. దీంతో జూలై 19న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గోడ దూకి లోపలికి వచ్చారు. తీరా చూస్తే గేటుకు తాళం వేసి ఉంది. అంతే అక్కడే నిద్రిస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డు నుంచి చాకచక్యంగా తాళాలు దొంగిలించారు. అనంతరం చడీచప్పుడు లేకుండా అమ్మాయిను బయటకు తీసుకుపోయారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయింది. సిబ్బంది ఫిర్యాదుతో అరుణ్ స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి.. అబ్బాయి మాత్రం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమ్మాయిను బయటకు తెచ్చేందుకు సాయం చేయమంటే సహాయం చేసినట్లుగా స్నేహితులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ అమ్మాయి ఇలా పారిపోవడం మూడోసారి కావడం విశేషం. ఇంతకముందు ఇంట్లో నుంచి రెండు సార్లు పారిపోయింది. తాజాగా షెల్టర్ హోమ్ నుంచి పరారైంది. ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
#WATCH | CCTV Footage: Six Masked Men Abduct 17-Year-Old Girl In Middle Of The Night From Shelter Home In Gwalior #MPNews #MadhyaPradesh pic.twitter.com/zUtU4KJ23C
— Free Press Madhya Pradesh (@FreePressMP) July 21, 2024
- Tags
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!