Karnataka Road Accident: కర్ణాటకలో ట్రక్కు బోల్తా పడి 10 మంది మృతి.. 15 మందికి గాయాలు!
- కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..
- కూరగాయలు, పండ్లతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడటంతో 10 మంది మృతి..
- ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలింపు.. కొనసాగుతున్న చికిత్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Road Accident: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 10 మంది మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు (జనవరి 22) తెల్లవారుజామున కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉత్తర కన్నడ జిల్లాలోని అరబైల్ ఘాట్ లోని కాగేరి పెట్రోల్ బంక్ సమీపంలో NH-63పై కూరగాయలు, పండ్లతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. అయితే, ఈ ప్రమాద సమయంలో ట్రక్కులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ట్రక్కు హవేరి నుంచి కుంటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ప్రమాదంలో గాయపడిన 15 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!