OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఏవంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే కన్నడ సూపర్ హిట్ సినిమా సు ఫ్రమ్ సు తెలుగు వర్షన్ ఈ రోజు రిలీజ్ కాబోతుంది. అలాగే హాస్య నటుడు ప్రవీన్ లీడ్ రోల్ లో బకాసుర రెస్టారెంట్ సినిమా కూడా నేడే విడుదల కానుంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ది సెంచరీ (వెబ్‌సిరీస్ ) ఆగస్టు 8
వెన్స్డే సీజన్2 (పార్ట్1) – ఆగస్టు 6
ఓహోఎంతన్ బేబీ (తెలుగు సినిమా)- ఆగస్టు 8
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అమెజాన్ప్రైమ్ :
ది పికప్ ఫీచర్ (ఇంగ్లీష్) – ఆగస్టు 6
అరేబియాకడలి (తెలుగు సిరీస్) – ఆగస్టు 8
జియోహాట్‌స్టార్ :
లవ్‌హార్ట్స్ (హాలీవుడ్) – ఆగస్టు 7
మిక్కీ (హాలీవుడ్) – ఆగస్టు 7
జీ 5 :
మోతెవరి లవ్‌స్టోరీ (తెలుగు) – ఆగస్టు 8
మామన్ (తమిళ్) – ఆగస్టు 8
జరన్ (మరాఠీ ) – ఆగస్టు 8
సోనీలివ్ :
బ్లాక్ మాఫియా ఫ్యామిలీ ( ఇంగ్లిష్ సిరీస్) – ఆగస్టు 8
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!