థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే కన్నడ సూపర్ హిట్ సినిమా సు ఫ్రమ్ సు తెలుగు వర్షన్ ఈ రోజు రిలీజ్ కాబోతుంది. అలాగే హాస్య నటుడు ప్రవీన్ లీడ్ రోల్ లో బకాసుర రెస్టారెంట్ సినిమా కూడా నేడే విడుదల కానుంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్…