Hrithik Roshan: మీరు అనుకున్న దానికన్నా ముందే వార్ 2… హ్రితిక్ సూపర్ హింట్ ఇచ్చాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్టింగ్ పవర్ హౌజ్ ల్లాంటి ఇద్దరు ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలని కలిపి… బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ని ఆడియన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యింది ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. వార్ కి సీక్వెల్ గా… కబీర్ పాత్రలో హ్రితిక్ రోషన్ కనిపించనుండగా… హ్రితిక్ కి అపోజిట్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు అనే మాట బయటకి రాగానే ఇండియా మొత్తం వైబ్రేట్ అయ్యింది. అనౌన్స్మెంట్ తోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన వార్ 2 సినిమా షూటింగ్ లో హ్రితిక్ రోషన్, ఎన్టీఆర్ ఇంకా జాయిన్ అవ్వలేదు. ఫైటర్ మూవీ నుంచి ఫ్రీ అయిపోయాడు కాబట్టి హ్రితిక్ రోషన్ వార్ 2లో వెంటనే జాయిన్ అయిపోనున్నాడు.
ఫైటర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హ్రితిక్ రోషన్ లో మాట్లాడుతూ… “ఫైటర్ సినిమా కంప్లీట్ అయ్యింది… అసలు బ్రేక్ లేకుండా వార్ 2లోకి ఎంటర్ అవుతున్నా… వార్ 2 అందరు అనుకున్న దానికన్నా ముందే స్టార్ట్ అవుతుంది. ఊహించిన దానికన్నా ముందే వార్ 2 స్టార్ట్ అవుతుంది. కబీర్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసాడు… సినిమా గురించి ఎక్కువ రివీల్ చేయలేను కానీ కబీర్ ఈసారి ఇంకా కొత్తగా కనిపిస్తాడు” అని హ్రితిక్ చెప్పేసాడు. అయితే వార్ 2 సినిమా విషయంలో హ్రితిక్ చెప్పినట్లు త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనే మాట నిజమయ్యేలా ఉంది. సైఫ్ అలీ ఖాన్ సర్జరీ కారణంగా ఇంటికే పరిమితం అయ్యాడు కాబట్టి సైఫ్ రెడీ అయ్యే లోపు ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
Also Read
- Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
- Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
- Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా..?
- Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
తాజావార్తలు
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
-
HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
-
Peddi: పెద్ది’పై హైప్రెజర్ ?
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!