యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ లో స్పై యాక్షన్ మూవీ వార్ 2. హృతిక్, ఎన్టీఆర్, కియారా కాంబో లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మరో భారీ మల్టీస్టారర్ కావడం, వార్ పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కావడంతో ఈ సినిమాపైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు జూనియర్ ఫ్యాన్స్. బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అయాన్ ముఖర్జీ…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. ఏ మూవీ ఎప్పుడు సెట్స్ పై ఉంటుంది? నెక్స్ట్ ఏ మూవీ స్టార్ట్ అవుతుంది అనే విషయంలో అసలు క్లారిటీ లేదు. ఒకప్పుడు దేవర అయిపోగానే ఎన్టీఆర్-నీల్ సినిమా ఉంటుంది, అది అయిపోగానే వార్ 2 ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత దేవర, వార్ 2, ఎన్టీఆర్ 31 అయ్యాయి. ఇప్పుడు ఇది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. ఏప్రిల్ 5న రిలీజ్…
యాక్టింగ్ పవర్ హౌజ్ ల్లాంటి ఇద్దరు ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలని కలిపి… బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ని ఆడియన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యింది ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. వార్ కి సీక్వెల్ గా… కబీర్ పాత్రలో హ్రితిక్ రోషన్ కనిపించనుండగా… హ్రితిక్ కి అపోజిట్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు అనే మాట బయటకి రాగానే ఇండియా మొత్తం…