Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vishal Sensational Comments About Director Mysskin

Vishal: ఆ డైరెక్టర్ పెట్టిన ఇబ్బందులు.. వేరే హీరో అయితే గుండెపోటుతో చచ్చేవాడు

Published Date :September 13, 2023 , 7:46 pm
By Roja Pantham
Vishal: ఆ డైరెక్టర్ పెట్టిన ఇబ్బందులు.. వేరే హీరో అయితే గుండెపోటుతో చచ్చేవాడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ .. ఈ మధ్య కోలీవుడ్ ను షేక్ ఆడిస్తున్నాడు. నిర్మాతల గురించి, డైరెక్టర్ల గురించి నిజాలు చెప్పి కోలీవుడ్ మేకర్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. మొన్నటికి మొన్న నిర్మాతలు హీరోలతో ఎలా ఆడుకొనేవారో.. ఎంతలా ఇబ్బంది పెట్టేవారో చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ తనను ఎంతో ఇబ్బందులకు గురిచేసాడని, నా ప్లేస్ లో మరో హీరో ఉంటే చచ్చిపోయేవాడని ఘాటు ఆరోపణలు చేశాడు. విశాల్ ప్రస్తుతం మార్క్ ఆంటోని అనే సినిమాలో నటిస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే విశాల్ ప్రమోషన్స్ షురూ చేశాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనతో కలిసి పనిచేసిన ఒక డైరెక్టర్ గురించి విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు. సస్పెన్స్ థ్రిల్లర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన మిస్కిన్. వీరిద్దరి కాంబోలో తుప్పరివాలన్‌ అనే సినిమా వచ్చింది. తెలుగులో ఇదే సినిమా డిటెక్టివ్ పేరుతో రిలీజ్ అయ్యింది. 2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం విశాల్ కు భారీ విజయాన్ని తీసుకొచ్చిపెట్టింది.

Akkineni Nagarjuna: ఏంటీ బాసూ.. ఇంకా సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదా.. ?

ఇక ఆ విజయంతోనే వీరు తుప్పరివాలన్‌ 2 ప్లాన్ చేశారు. అది అధికారికంగా ప్రకటించారు కూడా.. కానీ, ఆ ప్రాజెక్ట్ సగంలోనే ఆగిపోయింది. ఇక దానికి కారణం విశాల్ చెప్పుకొచ్చాడు.. ” తుప్పరివాలన్‌ 2 విషయంలో నేను పడ్డ బాధలు అన్ని ఇన్ని కావు.. మిస్కిన్ తో మరోసారి పనిచేయడం జరగని పని. అతను పెట్టిన ఇబ్బందులకు.. మరో హీరో అయితే గుండెపోటు వచ్చి చచ్చేవాడు.. నేను ఎన్నో సార్లు లండన్ వీధుల్లో కూర్చొని బాధపడ్డాను. ఆ క్షణాలను నేనెప్పటికీ మర్చిపోలేను. ఎంతో నష్టాన్ని మిగిల్చాడు. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టినా అది పూర్తవదు అని తెలుసు. అందుకే ఆ సినిమాను మధ్యలోనే ఆపేసాను. వచ్చే ఏడాది.. ఆ సినిమాను నేనే తెరకెక్కించాలనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి మార్క్ ఆంటోని సినిమాతో విశాల్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mark Antony
  • Mysskin
  • Tollywood News
  • tupparivalan 2
  • Vishal

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions