Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ .. ఈ మధ్య కోలీవుడ్ ను షేక్ ఆడిస్తున్నాడు. నిర్మాతల గురించి, డైరెక్టర్ల గురించి నిజాలు చెప్పి కోలీవుడ్ మేకర్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. మొన్నటికి మొన్న నిర్మాతలు హీరోలతో ఎలా ఆడుకొనేవారో.. ఎంతలా ఇబ్బంది పెట్టేవారో చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు.