Nandamuri Kalyan Ram (born 5 July 1978) is an Indian actor and film producer who works in Telugu cinema. He is the son of actor-politician Nandamuri Harikrishna.
Vijayashanthi Poster Out Form NKR21 Movie నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకతంలో తెరకెక్కుతున్న చిత్రం ‘NKR21’. యాక్షన్ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ మరో ఫస్ట్ లుక్ వదిలారు. ‘లేడీ సూపర్ స్టార్’…
NTR: టాలీవుడ్ ఇండస్ట్రీని నెట్ ఫ్లిక్స్ ఏదో చేయాలనీ చూస్తోంది అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంతగా.. నెట్ ఫ్లిక్స్ ఏం చేసింది అంటే.. టాలీవుడ్ పై కన్నేసింది. ఇప్పటివరకు బాలీవుడ్ తోనే మంతనాలు సాగించిన నెట్ ఫ్లిక్స్ .. ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరుగుతుండగా.. మన తారలను కూడా మచ్చిక చేసుకుంటుంది.
Vijaya Shanthi: సీనియర్ హీరోయిన్ విజయశాంతి సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లోనే కొనసాగుతున్న విషయం తెల్సిందే. మొదటి నుంచి బీజేపీ లో ఉన్న ఆమె.. ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరింది. ఇక రాజకీయాల్లోనే ఉంటాను అని చెప్పడంతో సినిమాలకు బై చెప్పింది. అప్పటినుంచి ఆమె ఏ సినిమాలో కనిపించింది లేదు.
NKR19: ‘బింబిసార’ చిత్రంతో సూపర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన నటిస్తున్న 19వ చిత్రం ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.…