Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vijay To Make A Comeback With Tarun Bhaskar

Vijay Devarakonda : తరుణ్ భాస్కర్ తో విజయ్ మరో మూవీ..?

Published Date :May 5, 2025 , 10:27 pm
By Nagam Mallesh
  • అప్పట్లో పెళ్లిచూపులు
  • తర్వాత ఎవరి దారుల్లో వారు
  • ఇప్పుడు కాంబో రిపీట్
Vijay Devarakonda : తరుణ్ భాస్కర్ తో విజయ్ మరో మూవీ..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు హీరోగా ఫస్ట్ హిట్ వచ్చింది పెళ్లిచూపులు సినిమాతోనే. ఆ మూవీతోనే ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీలో విజయ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీని తర్వాత విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రౌడీ స్టార్ గా ఎదిగి టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ మూవీ తర్వాత తరుణ్ భాస్కర్ కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఈ నగరానికి ఏమైంది, కీడాకోలా లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు.
Read Also : Tamannah : తమన్నా.. ఏంటీ అందాలు..

అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్టు తెలుస్తోంది. బినామీ అనే టైటిల్ తో మూవీ చేయబోతున్నారంట. దీన్ని గీతాఆర్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ కు మంచి గ్రిప్ ఉంది. ఇప్పుడు విజయ్ కు ఉన్న స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ కథను రెడీ చేశారంట. ఇది భారీ బడ్జెట్ మూవీ అని తెలుస్తోంది. అదే జరిగితే ఈ మూవీకి భారీ క్రేజ్ రావడం ఖాయం అంటున్నారు విజయ్ ఫ్యాన్స్.

Read Also : SS Rajamouli: మహేష్ బాబు అభిమానులకు అంతుపట్టని రాజమౌళి స్ట్రాటజీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Pelli Chupulu
  • tarun bhaskar
  • vijay

తాజావార్తలు

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక్కటే?

  • Ranveer Singh : ధురంధర్ – 2.. రెండు వేల కోట్ల మార్క్ అందుకోవడం అసాధ్యం

  • YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్‌ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • JD Vance: ఇరాన్ పొరబడుతోంది.. ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు

  • Iran: మళ్లీ మూతపడ్డ హార్ముజ్ జలసంధి.. ఇరాన్ యు-టర్న్ వెనుక అసలు కారణం ఇదే!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions