VijayDevarakonda : టాలీవుడ్ లో ఈ నడుమ రూమర్లు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. అవేవీ హీరోయిన్, హీరోకు సంబంధించినవి కాదండోయ్. కేవలం హీరో, డైరెక్టర్ల గురించే. ఆ హీరో పలానా డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాడంట అని.. లేదంటే పలానా హీరోకు డైరెక్టర్ కథ చెప్పేశాడంట అన్నట్టు మొదలెడుతున్నారు. అయితే తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో తరుణ్ భాస్కర్ ఓ మూవీ చేస్తున్నాడని.. దాని పేరు బినామీ అంటూ వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి…
Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు హీరోగా ఫస్ట్ హిట్ వచ్చింది పెళ్లిచూపులు సినిమాతోనే. ఆ మూవీతోనే ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీలో విజయ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీని తర్వాత విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రౌడీ స్టార్ గా ఎదిగి టాలీవుడ్…