Vijay Sethupathi: పవన్ కళ్యాణ్ పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Sethupathi Shocking Comments on Pawan kalyan: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే చాలా మంది సినీరంగానికి చెందినవారు ఈ విషయం మీద మాట్లాడగా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సైతం పవన్ కళ్యాణ్ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ అనే సినిమాఈ నెల 14న తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదలవుతుండడంతో హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ విజయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనకి నా బెస్ట్ విషెస్, పవన్ కష్టాన్ని గౌరవిస్తా, ఆయన గెలవడం నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయని విన్నా, అంతేకాదు ఆయన తొడకొట్టే వీడియో ఒకటి నేను చూశాను.
Nandini Reddy: తీవ్ర విషాదంలో నందిని రెడ్డి.. ఏమైందంటే?
Also Read
- Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
- Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్‌కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
పవన్ కళ్యాణ్ చాలా మాస్, ఆ స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. వేరేవాళ్ల కథలో ఆయన హీరో కాదు, ఆయన కథలో ఆయనే హీరో. మనిషికి అలాంటి మానసిక బలం చాలా అవసరం అని సేతుపతి అన్నారు. నాకు పవన్ కళ్యాణ్ గురించి ఏమీ తెలియదు కానీ నా వాట్సాప్‌లో కొందరు తెలుగు వ్యక్తులు పెట్టే పవర్ స్టార్ వీడియోల స్టేటస్‌లు చూసి అసలు ఏమైంది, ఏంటి అని వాళ్లను అడిగా. నిజానికి నాకు అసలు ఏం జరిగిందో తెలియదు. వాళ్లు నాకు చాలా విషయాలు చెప్పారు, పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లో మాత్రమే మాస్ కాదు, రియల్ లైఫ్‌లో కూడా మాస్ అని అప్పుడే తెలిసింది. ఎవరైతే ఇలాంటి ట్రోల్స్, మీమ్స్ ఎదుర్కొని మానసికంగా ధృడంగా ఉండడం మామూలు విషయం కాదని అన్నారు.
తాజావార్తలు
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?