బాబీ విడుదల చేసిన విజయ్ సేతుపతి ‘లాభం’ ఫస్ట్ లుక్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన సినిమా ‘లాభం’. యస్.పి. జననాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు మెయిన్ విలన్ గా నటించగా సాయి ధన్సిక కీలక పాత్రలో కనిపించనున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘లాభం’ తెలుగు వెర్షన్‌కి సంబంధించి ఫస్ట్ లుక్ ను దర్శకుడు బాబీ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ వేడుకలో రచయిత కోన వెంకట్, మైత్రీ అధినేతలు నవీన్ ఎర్నేని, రవి పాల్గొన్నారు. తెలుగు వెర్షన్ ను శ్రీగాయత్రి దేవీ ఫిలమ్స్ పతాకంపై బత్తుల సత్యనారాయణ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే యువకునిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు లాయర్ శ్రీరామ్ సమర్పకులు కాగా హరీశ్ బాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also Read
- Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. 'ది ప్యారడైజ్' పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
- Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన 'సీక్రెట్' బయటపెట్టిన చిరంజీవి!
- Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
- Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
తాజావార్తలు
-
Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. ‘ది ప్యారడైజ్’ పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
-
Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన ‘సీక్రెట్’ బయటపెట్టిన చిరంజీవి!
-
UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!