విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలవుతుంది. జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్నిబత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”మా ‘లాభం’ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేయాలని అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే సెన్సార్ కార్యక్రమాలనూ…
విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన సినిమా ‘లాభం’. యస్.పి. జననాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు మెయిన్ విలన్ గా నటించగా సాయి ధన్సిక కీలక పాత్రలో కనిపించనున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘లాభం’ తెలుగు వెర్షన్‌కి సంబంధించి ఫస్ట్ లుక్ ను దర్శకుడు బాబీ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ వేడుకలో…
సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. తాజాగా ఆయన సరికొత్త రికార్డును సెట్ చేశారు. ఓకే నెలలో ఆయన నటించిన 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీనితో సెప్టెంబర్ లో ఓటిటి వేదికగా ఈ రికార్డు నమోదు కాబోతోంది. శృతి హాసన్, సేతుపతి జంటగా నటించిన “లాభం” చిత్రం సెప్టెంబర్ 9 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. అదే నెలలో 11న “తుగ్లక్ దర్బార్”, 17న “అన్నాబెల్లె సేతుపతి” 24న “కడై…