Merry Christmas: అన్నిసార్లు వాయిదా పడినా హిట్ కొట్టారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘మెర్రి క్రిస్మస్’. జనవరి 12న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇంటెన్స్ గా కథ చెప్పడంలో దిట్ట అయిన శ్రీరామ్ రాఘవన్… మరోసారి తన మ్యాజిక్ చూపించారు అంటూ క్రిటిక్స్ కూడా మెర్రీ క్రిస్మస్ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. శ్రీరామ్ రాఘవన్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే ఎదో కొత్త కథని చూడబోతున్నాం అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూనే ‘మెర్రి క్రిస్మస్’ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో సేతుపతి, కత్రినా మధ్య సీన్స్ టెర్రఫిక్ గా ఉన్నాయి.
Read Also: Captain Miller: సోషల్ మీడియాలో మిల్లర్ టాక్ మాములుగా లేదుగా…
Also Read
- Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
- Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
- Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
- Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
మెర్రి క్రిస్మస్ సినిమా సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. విజయ్ సేతుపతి చాలా రోజుల తర్వాత సోలో హీరోగా హిట్ కొట్టాడు అని కోలీవుడ్ వర్గాలు కూడా ట్వీట్స్ చేస్తున్నారు. హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా చాలా రోజులు వాయిదా పడిన తర్వాత రిలీజ్ అయ్యింది. ముందుగా మెర్రీ క్రిస్మస్ సినిమా 2022 డిసెంబర్ 25న విడుదల అవ్వాల్సింది కానీ పోస్ట్ పోన్ అయ్యి… 2023లో క్రిస్మస్ పండక్కి ‘మెర్రి క్రిస్మస్’ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. అప్పుడు కూడా వాయిదా పడి ఎట్టకేలకు ఈ సంక్రాంతికి మెర్రీ క్రిస్మస్ సినిమా రిలీజ్ అయ్యింది. వాయిదా పడితే పడింది కానీ సినిమా హిట్ అవ్వడంతో మేకర్స్ రిజల్ట్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!