మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘మెర్రి క్రిస్మస్’. జనవరి 12న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇంటెన్స్ గా కథ చెప్పడంలో దిట్ట అయిన శ్రీరామ్ రాఘవన్… మరోసారి తన మ్యాజిక్ చూపించారు అంటూ క్రిటిక్స్ కూడా మెర్రీ క్రిస్మస్ సినిమాపై ప్రశంశల…