IB71 Movie: ‘ఘాజీ’ డైరెక్టర్ హిందీ సినిమా టీజర్ వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidyut Jammwal: తెలుగు, హిందీ భాషల్లో ‘ఘాజీ’ చిత్రాన్ని తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డికి మొదటి చిత్రమే మేకర్ గా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డును ‘ఘాజీ’ పొందింది. ఆ తర్వాత సంకల్ప్ రెడ్డి రూపొందించిన ‘అంతరిక్షం’ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా దర్శకుడిగా అతనిపై ఉన్న నమ్మకంతో ప్రముఖ బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ తానే హీరోగా ‘ఐబి 71’ మూవీని నిర్మించాడు. ఈ సినిమా టీజర్ శనివారం విడుదలైంది. 1971లో జరిగిన ఇండో పాక్ వార్ నేపథ్యంలో అండర్ కవర్ ఆపరేషన్ గా ఈ స్పై థ్రిల్లర్ రూపుదిద్దుకుంది. ఈ మూవీకి రిలయెన్స్ ఎంటర్ టైన్ మెంట్స్, టి సీరిస్ సంస్థలో ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నాయి. ఇందులో అనుపమ్ ఖేర్, విశాల్ జత్వా కీలక పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన టీజర్ తో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం మే 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది.
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!