బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన హిందీ ఛత్రపతి సినిమా మే 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇదే రోజున ఛత్రపతికి పోటీగా IB 71 అనే సినిమా రిలీజ్ అయ్యింది. యాక్షన్ హీరో విధ్యుత్ జమ్వాల్ నటిస్తూ నిర్మించిన ఈ మూవీపై ‘ఏ’ సెంటర్స్ లో మంచి అంచనాలు ఉండడంతో సినిమా మంచి ఓపెనింగ్స్ తెస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకున్నాయి. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన పీరియాడిక్ డ్రామా కావడంతో IB 71పై అంచనాలు…
బాలీవుడ్ సౌత్ సినిమాల్ని రీమేక్ చేయటం పరిపాటే. కానీ, సౌత్ డైరెక్టర్స్ ని కూడా ఈ మధ్య ముంబై ఆహ్వానిస్తున్నారు బీ-టౌన్ ఫిల్మ్ మేకర్స్. పోయిన సంవత్సరం కోలీవుడ్ నుంచీ లారెన్స్ వెళ్లి ‘లక్ష్మీ’ సినిమా అక్షయ్ కుమార్ తో పూర్తి చేసి వచ్చాడు. నెక్ట్స్ మరో కోలీవుడ్ దర్శక ద్వయం గాయత్రి, పుష్కర్ తమ ‘విక్రమ్ వేద’ సినిమా హృతిక్, సైఫ్ తో హిందీలో రీమేక్ చేయబోతున్నారు.కొత్తగా బాలీవుడ్ వెళ్లి సత్తా చాటుతోన్న డైరెక్టర్స్ లిస్టులో…