OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో OG సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా హిట్ లేక సతమతమవుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమా OG. ఈ సినిమాకు సీక్వెల్ ను ఇటీవల ప్రకటించారు. కానీ ఇప్పడు పవర్ స్టార్ అభిమానులకు కొద్దిగా నిరాశ కలిగించే సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే పవర్ స్టార్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘OG2’ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి రీసెంట్ సర్జరీలతో పాటు దర్శకుడు సుజీత్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టడమే దీనికి ప్రధాన కారణం.
పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక భుజానికి సర్జరీ చేయించుకోగా, త్వరలోనే మరొక భుజానికి కూడా ఆపరేషన్ జరగాల్సి ఉందని సమాచారం. ఈ క్రమంలో పవర్ స్టార్ పూర్తి కోలుకోవడానికి కనీసం ఆరేడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో పవన్ కొన్ని నెలల పాటు నటనకు పూర్తిగా దూరంగా ఉండనున్నారు. మరోవైపు, దర్శకుడు సుజీత్ ‘ఓజీ’ విడుదలకు ముందే తన తదుపరి చిత్రం ‘బ్లడీ రోమియో’ను నేచురల్ స్టార్ నానీతో అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘బ్లడీ రోమియో’ షూటింగ్ పూర్తిగా పూర్తయిన తర్వాతే సుజీత్ ‘OG2’ పనులను ప్రారంభించనున్నారు. పవన్ రికవరీ సమయం, నానీ ప్రాజెక్ట్ గ్యాప్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ‘OG2’ షూటింగ్ 2027 సెకండాఫ్‌లోనే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు ఏడాది తర్వాతనే పవర్ స్టార్ మూవీ సెట్స్ పైకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!