Vanitha Vijayakumar: హీరోయిన్ గా వనిత కూతురు..ఎంత అందంగా ఉందో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vanitha Vijayakumar Daughter to become heroine: సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె, నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. “దేవి” సినిమా ద్వారా తెలుగు వాళ్లకు ఆమె సుపరిచతమే. ఆ తరువాత కూడా ఆమె పలు తెలుగు, తమిళ సినిమాలో నటించింది. ముందుగా ఆమె టెలివిజన్ యాక్టర్ ఆకాష్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి విజయ్ శ్రీ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే వనిత విజయ్ కుమార్ కుమార్తె జోవిక ఇప్పుడు హీరోయిన్ గా లాంచ్ కానునట్టు తెలుస్తోంది. వనితా విజయకుమార్ ఇటీవల తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ విషయాన్ని షేర్ చేశారు. ఇటీవలే తన 18వ పుట్టినరోజు జరుపుకున్న వనిత కుమార్తె జోవిక, తమిళ సినీ ప్రపంచంలో కథానాయికగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు.
Samantha: పాపం…. సమంతను తిట్టుకున్నారు కదరా… అనారోగ్యంలోనూ ఎంత కష్టపడుతుందో తెలుసా?
Also Read
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Disha Salian Death Case: 'నేను ఇకపై మౌనంగా ఉండను'... దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
ఈ మేరకు తమిళ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వనితా విజయ్ కుమార్ కూడా తన కూతురు జోవిక కచ్చితంగా సినిమాల్లో నటిస్తుందని, ఇప్పటికే మేము కొన్ని కథలు వింటున్నామని చెప్పుకొచ్చింది. నిజానికి జోవిక ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏడాదిపాటు శిక్షణ తీసుకుందట. కానీ జోవికను హీరోయిన్గా నటింప చేయాలా? లేక ముఖ్యమైన పాత్రలో నటింప చేయాలా? అనేది ఇంకా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలో కాంబినేషన్స్ పక్కనపెట్టి కథ బాగుందా? లేదా? అన్నదానిపైనే ఫోకస్ చేస్తున్నామని తన కుమార్తె ఎంట్రీకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది’ అని వనిత చెబుతున్నారు. వనితా విజయ్ కుమార్ తెలుగులో చివరగా నరేష్-పవిత్రా లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!