Vanitha Vijayakumar Daughter to become heroine: సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె, నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. “దేవి” సినిమా ద్వారా తెలుగు వాళ్లకు ఆమె సుపరిచతమే. ఆ తరువాత కూడా ఆమె పలు తెలుగు, తమిళ సినిమాలో నటించింది. ముందుగా ఆమె టెలివిజన్ యాక్టర్ ఆకాష్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి విజయ్ శ్రీ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.…