Vaishnavi Chaithanya: ‘బేబీ’ బ్యూటీ.. అన్ని ఆ డైరెక్టర్ తోనే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaishnavi Chaithanya: వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ కెరీర్ ను ప్రారంభించిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడింది. ఈ సినిమా అమ్మడి జీవితాన్నే మార్చేసింది. ఇక బేబీ సినిమా తర్వాత వైష్ణవి నటన చూసి వరుస అవకాశాలు క్యూ కడతాయని, స్టార్ హీరోయిన్ రేంజ్ లో వైష్ణవికి పేరు వచ్చిందని అభిమానులు అనుకున్నారు. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పటివరకు వైష్ణవి తన తదుపరి సినిమాను ప్రకటించింది లేదు. అసలు అమ్మడికి అవకాశాలు వస్తున్నాయా..? రావట్లేదు అన్న విషయం కూడా తెలియదు. దీంతో వైష్ణవి కెరియర్ కూడా అగమ్య గోచరంగా మారిందా ..? అంటే.. కాదంట. బేబీ సినిమాకు ముందే వైష్ణవి బాగా ఆలోచించి తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నదట.
Chatrapathi : ఎట్టకేలకు ఓటీటీ లో విడుదల కాబోతున్న ఛత్రపతి..?
Also Read
- Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
- Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
- Varalaxmi Sarathkumar : నేను అరవను కరుస్తా...డైరెక్టర్'కు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అదేంటంటే.. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ తన తదుపరి మూడు సినిమాల్లో వైష్ణవినే హీరోయిన్ అని చెప్పాకనే.. ఆమె బేబీ సినిమాను అంగీకరించిందట. అంతే కాకుండా తదుపరి సినిమా కన్ఫర్మ్ అయ్యేవరకు వైష్ణవి డీటెయిల్స్ గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకుందని టాక్ నడుస్తుంది. దీంతో ఈ బ్యూటీ తన కెరీర్ ను బాగానే ప్లాన్ చేసుకుందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక పోతే ఈ సినిమా తరువాత వైష్ణవి.. కేవలం హీరోయిన్ పాత్రల్లోనే నటిస్తుందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఆ లెక్కన సాయి రాజేష్.. స్టార్ హీరోలతో సినిమాలు తీస్తే.. వైష్ణవినే హీరోయిన్ అన్నమాట. మరి ఈ భామ మూడు ముందు ఎలాంటి సినిమాల్లో నటిస్తుంది. బేబీ మూవీ ఎఫెక్ట్ పడకుండా.. అలాంటి పత్రాలు కాకుండా వైవిధ్యమైన పాత్రలను ఎలా రాబడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!