Vaishnavi Chaithanya: వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ కెరీర్ ను ప్రారంభించిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడింది. ఈ సినిమా అమ్మడి జీవితాన్నే మార్చేసింది. ఇక బేబీ సినిమా తర్వాత వైష్ణవి నటన చూసి వరుస అవకాశాలు క్యూ కడతాయని, స్టార్ హీరోయిన్ రేంజ్ లో వైష్ణవికి పేరు వచ్చిందని అభిమానులు…