Vaishnavi Chaithanya: వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ కెరీర్ ను ప్రారంభించిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడింది. ఈ సినిమా అమ్మడి జీవితాన్నే మార్చేసింది. ఇక బేబీ సినిమా తర్వాత వైష్ణవి నటన చూసి వరుస అవకాశాలు క్యూ కడతాయని, స్టార్ హీరోయిన్ రేంజ్ లో వైష్ణవికి పేరు వచ్చిందని అభిమానులు…
Baby Movie: చిన్న సినిమా, పెద్ద సినిమా.. స్టార్ హీరో, యంగ్ హీరో.. స్టార్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్.. నిర్మాత పాత, కొత్త ఇలాంటివేమీ ఇప్పటి ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. కథ బావుందా.. ? కంటెంట్ నచ్చిందా..? అనేది మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నారు. ఈ మార్పు వలన చిన్న సినిమాలు సైతం భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ ను ఓ రేంజ్ లో నిలబెడుతున్నాయి.