బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావేద్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అమందు వేసుకుంటున్న డ్రెస్లు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. చిట్టిపొట్టి బట్టలో అందాల ఆరబోత తీవ్రంగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న బికినీలాంటి డ్రెస్ పై వలలాంటి ఒక టాప్ వేసుకొని రెచ్చిపోయింది. ఇక నిన్నటికి నిన్న సింగిల్ పీస్ డ్రెస్ లో ఎద అందాలను, హాట్ థైస్ ని ఎలివేట్ చేస్తూ అరాచకం సృష్టించింది.
ఇక తాజాగా మరోసారి అమ్మడి అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు అమ్మడిని ఏకిపారేస్తున్నారు. ఇక బట్టలు వేసుకోవడం ఎందుకు.. అవి కూడా విప్పి తిరుగు సరిపోతోంది.. అని కొందరు.. ఇలా అరకొర బట్టలు వేసుకొని డబ్బులు సంపాదించడం కంటే శృంగార వీడియోలు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అని మరికొందరు.. ఇలాంటి బట్టలు వేసుకోవడానికి కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇలాంటి కామెంట్స్ ని లెక్కచేయనంటూ ఉర్ఫీ తన ఫంథాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది.