‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైద్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి.. అటు తర్వాత ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాని ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు.గుడిమిట్ల ఈశ్వర్ సహా నిర్మాత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద…
బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావేద్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అమందు వేసుకుంటున్న డ్రెస్లు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. చిట్టిపొట్టి బట్టలో అందాల ఆరబోత తీవ్రంగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న బికినీలాంటి డ్రెస్ పై వలలాంటి ఒక టాప్ వేసుకొని రెచ్చిపోయింది. ఇక నిన్నటికి నిన్న సింగిల్ పీస్ డ్రెస్ లో ఎద అందాలను, హాట్ థైస్ ని ఎలివేట్ చేస్తూ అరాచకం సృష్టించింది. ఇక తాజాగా…