Prabhas: భారతీయ సినిమా దిగ్గజం, రెబల్ స్టార్ ప్రభాస్‌కు అక్టోబర్ 23న 46వ పుట్టినరోజు ఘనంగా జరిగింది. ప్రభాస్ నటిస్తున్న అప్‌కమింగ్ సినిమాల అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ బాగా ఎదురు చూశారు. 'ది రాజా సాబ్', 'ఫౌజీ', 'కల్కి 2' వంటి చిత్రాలతో పాటు, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందుతున్న 'స్పిరిట్' అప్‌డేట్‌కు మాత్రం అందరి దృష్టి మరింత ఎక్కువగా కేంద్రీకృతం అయి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం మల్టీపుల్ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. కానీ, అన్ని…
యానిమల్‌తో రష్మిక నుండి నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న త్రిప్తి దిమ్రీకి అక్కడి నుండి లక్ దడేల్ దడేల్ అని తన్నుకొస్తుంది. హిందీలో స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకోవడమే కాదు టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైంది. దీపికా పదుకొణే అత్యుత్సాహం, యారోగన్సీ వల్ల త్రిప్తి లాభం పొందింది. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా హై అక్డేన్ మూవీలో తానూ ఊహించకుండానే ఛాన్స్ కొల్లగొట్టింది. లేకుంటే ఇప్పట్లో ఆమె టాలీవుడ్ తెరంగేట్రం కష్టమే. యానిమల్‌తో జోయాగా పరిచయం…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇంకా మొదలే కాలేదు, కాని నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. ఇందులో ముందుగా దీపికా పదుకొణేని హీరోయిన్‌గా అనుకొని ఆమెకి స్టోరీ కూడా చెప్పాగా.. ఆమె అనేక కండీషన్స్ పెట్టడంతో సందీప్.. యానిమల్ హీరోయిన్‌ని సంప్రదించి ఆమె ఫైనల్ అయ్యాక స్పిరిట్ హీరోయిన్ ‘త్రిప్తి డిమ్రి’ అని…
యానిమల్‌తో త్రిప్తి దిమ్రీ నేషనల్ క్రష్ కేటగిరిలో చేరిపోయింది. ఈ మూవీ సక్సెస్ ఎవరికైనా కలిసొచ్చింది అంటే అది ఆమెకే. త్రిప్తి కెరీర్ యానిమల్ కు బీఫోర్, ఆఫర్ట్‌లా ఛేంజ్ అయ్యింది. వరుస ఛాన్సులు కొల్లగొట్టడం ఒక ఎత్తేతే యంగ్ స్టార్లతో రొమాన్స్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీస్ కొట్టేయడం మరో ఎత్తు. ఈ ఇయర్ బ్యాడ్ న్యూజ్‌లో విక్కీ కౌశల్‌లో ఆడిపాడిన ఈ చిన్నది. విక్కీ విద్యా కా వో వాలా మూవీలో రాజ్ కుమార్ రావ్‌తో…
Tripti Dimri : ‘యానిమల్’ సినిమాలో ఓవర్ నైట్ నేషనల్ క్రష్ గా మారిపోయిన హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. ఆయన సినిమాలో తన అందచందాలతో యూత్ ఆడియన్స్‌ను కట్టిపడేశారు.
Triptii Dimri : త్రిప్తి డిమ్రి.. యానిమల్ సినిమాతో రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ గా మారిపోయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కూడా అలాంటి బోల్డ్ పాత్రలే చేస్తూ కుర్రాళ్ల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తుంది.
గతంలో కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ అంటూ పూకార్లు వచ్చాయి. అప్పుడు నటి గర్భవతి కాదని తేలింది. అయితే ఇప్పుడు మళ్లీ కత్రినా ప్రెగ్నెన్సీ చర్చనీయాంశమైంది. తొలిసారిగా కత్రినా ప్రెగ్నెన్సీపై వస్తున్న పుకార్లపై భర్త, నటుడు విక్కీ కౌశల్ స్పందించాడు.
Tripti Dimri : తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ ఐపోయిన హిందీ హీరోయిన్ త్రిప్తి దిమ్రిని. ప్రస్తుతం ఈ పేరు బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె నటించిన ” జానమ్ ” పాట సోషల్ మీడియా వేదికగా విడుదలవ్వడమే. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ అసలు ఆమె ఇంతకు దిగజారాల్సిన అవసరమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ” బ్యాడ్ న్యూస్ ” సినిమా…
Upcoming crazy Movies Item Song Details: మరోసారి ఐటంసాంగ్స్ సీజన్ మొదలైంది.చాలా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో స్పెషల్ సాంగ్స్ హాట్ టాపిక్‌గా మారినా.. ఐటంగర్ల్స్ మాత్రం దొరకడం లేదు. ఎంతో మందిని అనుకుంటున్నా ఒక్కరూ సెట్ అవడం లేదు. అప్ కమింగ్ మూవీస్‌లో స్పెషల్ సాంగ్స్‌పై ఓ లుక్కేద్దాం.తెలుగు సినిమాలకు హీరోయిన్స్ దొరికినా.. ఐటంగర్ల్స్ దొరకడం లేదా? అని అడిగితే అవుననే సమాధానం వస్తుంది. హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఐటంగర్ల్స్ కోసమే ఎక్కవ సెర్చింగ్ చేస్తున్నా చివరి…