Upasana Konidela: 60 ఏళ్ళ వయస్సులో అత్తమ్మ బిజినెస్.. కోడలు ఎంకరేజ్ మెంట్ మాములుగా లేదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క మంచి బిజినెస్ విమెన్ గా ఉంటూనే.. ఇంకోపక్క కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇక ఈ కాలంలో ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన అమ్మాయి.. ఏడాది కూడా నిండకుండానే అత్తతో పోరు పడలేకపోతున్నాను అంటూ వేరు కాపురం పెడుతుంది. కానీ, ఉపాసన మాత్రం మా అత్త బంగారం అంటూ మురిసిపోతూ ఉంటుంది. అందుకు కారణం.. సురేఖ. తన ఇద్దరు కూతుర్లతో సమానంగా కోడలిని కూడా చూసుకుంటుంది. ఇక పెళ్ళికి ముందు చరణ్ – ఉపాసన బయట ఉన్నా కూడా.. క్లింకార పుట్టాకా.. నాన్నమ్మ, తాతయ్యల ప్రేమను అందించడానికి చిరుఇంట్లోనే ఉంటున్నారు. ఏ కోడలు అయినా.. అత్తా బిజినెస్ పెడుతున్నాను అంటే.. ఈ వయస్సులో ఎందుకు అని అంటారు. కానీ, ఉపాసన మాత్రం నేను మీకెప్పుడు తోడుగా నిలబడతాను అని చెప్పుకొచ్చింది.. అంతేకాకుండా సురేఖ కొత్త బిజినెస్ లో హెల్ప్ చేస్తూ బెస్ట్ కోడలు అని రుజువు చేసుకుంటుంది కూడా.
ఇక ఈ మధ్యనే సురేఖ.. అత్తమ్మాస్ కిచెన్ అని ఒక ఆన్లైన్ స్టోర్ ను ప్రారంభించారు. ఇందులో ఇన్స్టాంట్ రసం, సాంబారు, పులిహోర పొడులను అమ్ముతున్నారు. సురేఖ, చిరు తల్లి అంజనా ఎలా అయితే.. మెగా ఫ్యామిలీకి వండి పెడుతున్నారో.. అవే వంటలను ఇలా పొడులు రూపంలో తయారుచేసి.. ప్రజలకు అందిస్తున్నారు. ఇక నేడు ఉమెన్స్ డే సందర్భంగా.. అత్తమ్మను కోడలు మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా అత్తగారు 60 వ ఏట అత్తమాస్ కిచెన్ ద్వారా వ్యాపారవేత్తగా అరంగేట్రం చేస్తున్నారు.మీ అభిరుచిని అనుసరించినందుకు అత్తమ్మా మీకు వందనాలు, మీరు నిజంగా ఒక ఇన్స్పిరేషన్. మరికొంతమంది అత్తమ్మలు, అమ్మలు పారిశ్రామికవేత్తలైతే మన దేశం ఎంత సంపన్నంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లో చేరడం మరియు వారి అభిరుచిని అనుసరించాలని కోరుకుందాం” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
- MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మైసా' రిలీజ్ డేట్ లాక్
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!