రాంచరణ్ పుట్టిన రోజుకు ముందే అపోలో హాస్పిటల్స్ లో ఉన్న దేవాలయం పుష్కరోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 500 మంది భక్తులు కూడా
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క మంచి బిజినెస్ విమెన్ గా ఉంటూనే.. ఇంకోపక్క కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇక ఈ కాలంలో ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన అమ్మాయి.. ఏడాది కూడా నిండకుండానే అత్తతో పోరు పడలేకపోతున్నాను అంటూ వేరు కాపురం పెడుతుంది.
Chiranjeevi Wife Surekha Konidela proudly announces the launch of Athamma’s Kitchen: అల్లు రామలింగయ్య కుమార్తె, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ తన పుట్టినరోజు నాడు కొత్త ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టినట్లు ప్రకటన వెలువడింది. నిజానికి ఆమె కొత్త బిజినెస్ లోకి దిగుతున్నారు అనే ప్రచారం కొద్దిరోజుల నుంచి జరుగుతోంది. ఇప్పటివరకు హౌస్ వైఫ్ గా ఉన్న ఆమె ఒకవేళ నిర్మాతగా వ్యవహరిస్తారు అనే ప్రచారం జరిగింది కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ…
కొణిదెల శివశంకర్ వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారేందుకు మధ్యలో ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు. ఒక విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిరు అంచలంచెలుగా ఎదిగిన తీరు ఎందరికో ఇన్స్పిరేషన్. ఇప్పుడున్న సమాజంలో ఒక వ్యక్తికి పిల్లను ఇవ్వాలంటే అటెడెన్ట్ సంపాదిస్తున్నాడు.. ఎంత ఆస్తి ఉంది అని చూస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు.. కానీ అల్లు రామలింగయ్య మాత్రం చిరుకు ఆస్తి ఉందా.. అంతస్థు ఉందా అని చూడలేదంట.. అతనిలో ఉన్న పట్టుదలను, కష్టపడే…
మెగాస్టార్ చిరంజీవి 42వ మ్యారేజ్ యానివర్సరీ నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా చిరంజీవి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇటీవల కేవలం ఒక్కరోజులో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించి వార్తల్లో నిలిచిన మెగాస్టార్ ఇప్పుడు వెకేషన్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించి, శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాడు. అనంతరం గురువాయూర్‌లోని శ్రీకృష్ణుని ఆలయాన్ని సందర్శించారు.…
రెండు రోజుల క్రితం కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈరోజు చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు. అయితే చిరు ఈ ప్రత్యేకమైన రోజున ఆమెతో గడపడం లేదు. గత సంవత్సరం ఈ కుటుంబం హైదరాబాద్ లోని తమ ఇంట్లో చిన్న పార్టీ పెట్టి అంజనా దేవిని ఆశ్చర్యపరిచారు. అయితే దురదృష్టవశాత్తు చిరు వైరస్ బారిన పడడంతో ఈ రోజు ఆమెను కలవలేకపోయాడు. అయితే ఆయన తన తల్లి…