Ajith Kumar : అప్పటి వరకు సినిమాల్లో నటించను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ప్రజెంట్ ఆయన ‘విదా ముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. దీంతో పాటుగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో కూడా త్రిషా నే హీరోయిన్ గా నటిస్తోంది. వాస్తవానికి ‘విదాముయార్చి’ పొంగల్ కానుకగా జానవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్.
Also Read : Venky : ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రన్‌టైమ్ లాక్
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
అయితే తాజాగా అజిత్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ఫ్యాన్స్ ను నిరుత్సహ పరిచింది. అజిత్ కి సినిమాలకంటే ఎక్కువగా రేసింగ్ అంటే ఇష్టం అని గతంలో అనేక సార్లు చెప్పారు. తాజగా ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజెంట్ నేను ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ పోటీలు లో పాల్గోంటున్నాను. అది ముగిసేవరకు సినిమాల్లో నటించను. 18వ యేట నుంచి రేసింగ్ పోటీల్లో పాల్గొంటున్నాను. సినిమా షూటింగ్ కారణంగా ఈ రేసింగ్ పోటీల్లో పాల్గొనడం వీలుపడం లేదు. వచ్చే సెప్టెంబరులో కార్ రేసింగ్ పోటీలు జరుగనున్నాయి. అందుకే అప్పటి వరకు సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాను’ అని అన్నారు. తమ హీరో సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!