Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Trivikram Speech At Ichata Vahanamulu Niluparadu Pre Release Event

రాంగ్ ఛాయిస్… సుశాంత్ అందులో ఇరుక్కుపోయాడు : త్రివిక్రమ్

Published Date :August 25, 2021 , 11:01 am
By Prakash
రాంగ్ ఛాయిస్… సుశాంత్ అందులో ఇరుక్కుపోయాడు : త్రివిక్రమ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

అక్కినేని సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి సినిమా పట్ల ఉన్న అమితమైన అభిరుచికి సెల్యూట్ చేశారు. “ఈ సమయంలో కూడా ప్రపంచం మొత్తంలో థియేటర్‌లకు వెళ్లి సినిమాలు చూస్తుంది తెలుగు జాతి మాత్రమే. ఇది ఫిల్మ్ మేకర్స్ కు మంచి కంటెంట్‌ను రూపొందించడానికి స్ఫూర్తినిస్తుంది” అని అన్నారు.

సుశాంత్ గురించి మాట్లాడుతూ సుశాంత్ కెరీర్ మొదట్లో ఒక చక్రంలో ఇరుక్కుపోయాడని. అంటే సినిమా ఎలా ఉండాలి అనే క్యాలుక్యులేషన్స్ తో తప్పు అవకాశాలను ఎంచుకున్నాడని అన్నారు. “చిలసౌ”లో నటుడిగా తనను తాను తిరిగి ఆవిష్కరించుకున్నాడని, ఈ సినిమాలో సుశాంత్‌ను చూసిన తర్వాతనే “అల వైకుంఠపురంలో” సినిమాకు అతన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి కెరీర్ టాలీవుడ్‌లో విజయవంతం కావాలని కోరుకుంటూ, తన సినిమాల్లో నటించడానికి ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మంచి సినిమా అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. చిత్ర నిర్మాతలు చాలా డబ్బు సంపాదించాలని, ప్రభుత్వానికి చాలా పన్ను చెల్లించాలని నేను కోరుకుంటున్నాను” అని త్రివిక్రమ్ చమత్కరించారు. చివరగా త్రివిక్రమ్ సినిమా దర్శక, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.

https://www.youtube.com/watch?v=gQwrOQnfWcQ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ichata Vahanamulu Niluparadu
  • Ichata Vahanamulu Niluparadu Pre Release Event
  • Ichata Vahanamulu NilupaRadu Update
  • IVNR
  • Sushanth

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions