అక్కినేని సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి సినిమా పట్ల ఉన్న అమితమైన అభిరుచికి సెల్యూట్ చేశారు. “ఈ సమయంలో కూడా ప్రపంచం మొత్తంలో థియేటర్‌లకు వెళ్లి సినిమాలు చూస్తుంది తెలుగు జాతి మాత్రమే. ఇది ఫిల్మ్ మేకర్స్ కు మంచి కంటెంట్‌ను…
తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. సుశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ దర్శన్ దర్శకత్వం వహించారు. ఏఐ స్టూడియోస్ అండ్ శాస్త్రా మూవీస్ బ్యానర్‌ల కింద రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కొయ్యలగుండ్ల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చారు. ఈ సినిమాతో బాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ మూవీ కథ వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందింది.…