Telugu Movie Updates: రేపు మూడు క్రేజీ ప్రాజెక్టుల నుంచి అప్డేట్స్.. డోంట్ మిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Movie Updates: రేపు అంటే జూలై 3న టాలీవుడ్లో మూడు ఇంట్రెస్టింగ్ సినిమాల నుంచి అప్డేట్స్ రానున్నాయి. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ సినిమా అనౌన్స్ మెంట్ రానుంది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కెరీర్ లో ‘జులాయి’ ఒక మంచి సినిమా. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో తరువాత మరో రెండు సినిమాలు చేసి మూడు సార్లూ హిట్ కొట్టారు. సన్నాఫ్ సత్యమూర్తి, ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో మంచి హిట్ కొట్టారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో నాలుగో సినిమాకి సర్వం సిద్దమవుతోంది. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ జులై 3న ఉదయం 10: 08 నిముషాలకి అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. ఇక మరోపక్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయగా అనౌన్స్ మెంట్ కూడా రేపు చేయబోతున్నారు. మధ్యాహ్నం 1.35 నిముషాలకి ఈ అనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు.
Payal Rajput: వాళ్లు తప్పుదోవ పట్టించి, వాడుకున్నారు.. పాయల్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
- Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
ఆగస్టు 4న మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మరో పాక అఖండతో వంటి బంపర్ హిట్ తర్వాత బోయపాటి రామ్‌తో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటున్న క్రమంలో ఒక బిగ్ అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా టైటిల్‌ను సోమవారం రివీల్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. టైటిల్‌తో పాటు ఓ మాస్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఉదయం 11.25కి ఈ అప్డేట్ రానున్నది. ఈ సినిమాకు స్కంధ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..