Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Thudarum Is Riding High With Blockbuster Collections

Mohan Lal : బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోన్న’తుడరుమ్’

Published Date :April 28, 2025 , 2:54 pm
By subbarao kilari
Mohan Lal : బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోన్న’తుడరుమ్’
  • Follow Us :
  • google news
  • dailyhunt

కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నారు. గతనెలలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో ఎంపురాన్ మార్చి 27న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎంపురాన్ రిలీజ్ అయి నెల కాకుండానే మరో సినిమా రిలీజ్ చేసాడు మోహన్ లాల్.

Also Read : Samyuktha : వడ్డీతో సహా చెల్లించేందుకు రెడీ అయిన మలయాళ భామ

తరుణ్ మూర్తి దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తుడరుమ్ అనే సినిమాను రిలీజ్ చేసాడు. అలనాటి అందాల నాయకి శోభన ఈ సినిమాలో మోహన్ లాల్ కు జోడిగా నటించింది. ఏప్రిల్ 25న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్బ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయిన ఒకరోజు తర్వాత రిలీజ్ అయింది. ఎవువంటి ప్రొమోషన్స్ లేకుండా రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ రాబడుతోంది. గడిచిన శుక్రవారం దాదాపు డజను సినిమాలు తెలుగులో రిలీజ్ కాగా తుడరుమ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని హౌస్ ఫుల్ షోస్ తో నడిచాయి. దృశ్యం తరహా కథ, కథనాలు ఆడియెన్స్ ను మెప్పించాయి. మోహన్ లాల్ నటన, శోభన అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో బ్రేక్ ఈవెన్ కు చేరువలో ఉన్న ఈ సినిమా ఫైనల్ రన్ లో లాభాలు తెచ్చిపెట్టేందుకు ఛాన్స్ ఉంది. అటు కేరళలో రికార్డు స్థాయి కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది తుడరుమ్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Empuraan
  • Mohanlal
  • Tharun Moorthy
  • Thudarum

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions