Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Tholi Prema Re Release Director Karunakaran Recalls The Memories Of Tholi Prema Shooting With Pawan Kalyan

Pawan Kalyan: కథ నచ్చకపోతే కాల్చేస్తారా?.. పవన్ కల్యాణ్‌ను అడిగిన డైరెక్టర్!

Published Date :July 1, 2023 , 11:43 am
By Sampath Kumar
Pawan Kalyan: కథ నచ్చకపోతే కాల్చేస్తారా?.. పవన్ కల్యాణ్‌ను అడిగిన డైరెక్టర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pawan Kalyan Fires on Tholi Prema Director Karunakaran: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లోని సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ప్రేమకథా చిత్రాలకు అడ్రస్ అయిన కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. క్లాసిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కరుణాకరన్‌ టేకింగ్‌, పవన్ నటన, కీర్తి అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా అపట్లో క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నిఇన్ని కావు. ఇక దేవ అందించిన పాటలు ఇప్పటికీ కూడా మార్మోగుతున్నాయి. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం 4కె వెర్షన్‌లో ‘తొలిప్రేమ’ను శుక్రవారం రీ రిలీజ్‌ చేసింది.

తొలిప్రేమ సినిమాకు రీ రిలీజ్‌లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి. రీ రిలీజ్‌ నేపథ్యంలో దర్శకుడు కరుణాకరన్ అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. సినిమా షూటింగ్‌కు సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి దాదాపు 7 నెలల సమయం పట్టింది. ఓ రోజు రాత్రి 7 గంటలకు ఆయన నాకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే కారు టైర్ పంచర్ అవ్వడంతో నేను 8.30కు వెళ్లాల్సి వచ్చింది. దాంతో పవన్ చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు చేతిలో గన్ పట్టుకొని ఉన్నారు. కథ నచ్చకపోతే కాల్చేస్తారా? ఏంటి అని అడిగా. వెంటనే ఓ నవ్వు నవ్వేసి కూల్ అయిపోయారు’ అని కరుణాకరన్ చెప్పారు.

‘తొలిప్రేమ సినిమాలోని ‘ఈ మనసే’ పాట ఎడిటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ రామానాయుడు స్టూడియోకి వచ్చారు. పాట చివరి దశలో ఉంది కాస్త వెయిట్ చేయండని చెప్పి నేను లోపలి వెళ్లాను. అయితే ఎడిటింగ్ అయ్యేసరికి చాలా సమయం పట్టింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు అది చూసి నేను షాక్ అయ్యాను. దాదాపు 6 గంటలు వెయిట్ చేశారు. అది ఆయన గొప్పతనం. ఆ తర్వాత పాట విని సంతోషించారు’ అని ఆ నాటి జ్ఞాపకాలను కరుణాకరన్ గుర్తుచేసుకున్నారు.

Also Read: Minister KTR: మరో రెండేళ్లలో ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలు: కేటీఆర్

Also Read: Bro Teaser: పూజా లేకుండా సినిమాలు తీయరా?.. త్రివిక్రమ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు!

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Karunakaran
  • Keerthi Reddy
  • pawan kalyan
  • tholi prema
  • Tholi Prema Re Release

తాజావార్తలు

  • Banana Health Benefits: కెమికల్స్ తో పండించిన అరటిపండ్లను తింటున్నారా? FSSAI మార్గదర్శకాలతో నిమిషాల్లో గుర్తించొచ్చు!

  • CSK vs DC controversy: 19వ ఓవర్‌లో ఉద్రిక్తత.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి వెనుక పెద్ద వివాదం.. అసలేం జరిగిందంటే?

  • Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తపై అల్లుడు దారుణం..

  • Priyanka Arul Mohan: నటిగా ఆ సినిమాతోనే నన్ను నేను తెలుసుకున్నా..

  • KrithiShetty : బేబీ ఖాతాలో మరో ప్లాప్.. స్టార్ డైరెక్టర్ యూ టర్న్ తీసుకుంటాడా?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions