హీరోయిజం అంటే కేవలం తెరమీద ఆపదలో ఉన్న వారిని కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాటం చేయడమే కాదు.. తెర వెనుక కూడా చేయాలి. అప్పుడే వారు నిజమైన హీరోలు అనిపించుకుంటారు. ఇలా తెరమీద.. తెర వెనుక కూడా హీరోలుగా మారే మనస్తత్వాలు అతి కొద్దిమందికి మాత్రమే ఉంటాయి. వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఏదైనా పని అనుకుంటే చేసి తీరాలి అనే పట్టుదల ఆయనకు ఎక్కువ. అలాగే సాటి మనిషి…
Karunakaran : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తొలి ప్రేమ'. 'ఎస్‌ఎస్‌వీ ఆర్ట్స్' బ్యానర్‌పై జి.వి.జి.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న జన్మించిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాలు ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ కానున్నాయి.
Pawan Kalyan Fires on Tholi Prema Director Karunakaran: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ప్రేమకథా చిత్రాలకు అడ్రస్ అయిన కరుణాకరన్ దర్శకత్వం వహించారు. క్లాసిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కరుణాకరన్ టేకింగ్, పవన్ నటన, కీర్తి అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా అపట్లో క్రియేట్ చేసిన రికార్డ్స్…
Hansika Motwani : మూడు పదుల ముద్దమందారం హన్సిక మోత్వాని పదిహేనేళ్ళ క్రితం ‘దేశముదురు’తో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. బాలనటిగా హిందీ చిత్రాలలో నటించిన హన్సిక నాయికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ ఇప్పటికీ నటిస్తూ ఉంది. తమిళంలో నటించిన ‘మహ’ ఆమెకు హీరోయిన్ గా 50వ చిత్రం. ఈ సినిమా ఇదే నెల 22న తెలుగులో విడుదల కాబోతోంది. హన్సిక టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ…