Pawan Kalyan Fires on Tholi Prema Director Karunakaran: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ప్రేమకథా చిత్రాలకు అడ్రస్ అయిన కరుణాకరన్ దర్శకత్వం వహించారు. క్లాసిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కరుణాకరన్ టేకింగ్, పవన్ నటన, కీర్తి అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా అపట్లో క్రియేట్ చేసిన రికార్డ్స్…