థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే నారా రోహిత్ నటించిన సుందరకాండ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే మలయాళ హిట్ సినిమా కొత్తలోక నేడు రిలీజ్ కానుంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
అబిగైల్ (తెలుగు) – ఆగస్టు 26
కింగ్డమ్ (తెలుగు)- ఆగస్టు 27
క్రిస్టోఫర్: ఏ బ్యూటిఫుల్ లైఫ్ – ఆగస్టు 27
ఫాంటసీ ఫుట్‌హాల్ ర్యూన్‌డ్ అవర్ లైవ్స్ (ఇంగ్లీష్)- ఆగస్టు 27
మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 28
ది థర్స్‌డే మర్డర్ క్లబ్ (మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్)- ఆగస్టు 28
మెట్రో ఇన్.. డైనో (హిందీ)- ఆగస్టు 29
కద పరంజ కద (మలయాళం) – ఆగస్టు 29
కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్)- ఆగస్టు 30
అమెజాన్ ప్రైమ్ :
అప్‌లోడ్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 25
ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్ (ఇంగ్లీష్)- ఆగస్టు 26
ది టెర్మినల్ లిస్ట్: డార్క్ వూల్ఫ్ (తెలుగు డబ్బింగ్)- ఆగస్టు 27
మ్యాక్స్‌టన్ హాల్: రీయూనియన్ (తెలుగు డబ్బింగ్ )- ఆగస్టు 27
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ)- ఆగస్టు 29
లవ్ మ్యారేజ్ (తమిళ్)- ఆగస్టు 29
జియో హాట్‌స్టార్ :
థండర్ బోల్ట్స్ (తెలుగు)- ఆగస్టు 27
గణేష్ చతుర్థి (హిందీ లైవ్ కాన్సర్ట్)- ఆగస్టు 27
డే ఆఫ్ రెకనింగ్ (ఇంగ్లీష్)- ఆగస్టు 28
మై డెడ్ ఫ్రెండ్ జో (ఇంగ్లీష్)- ఆగస్టు 28
రాంబో ఇన్ లవ్ (తెలుగు) – ఆగస్టు 29
అటామిక్: వన్ హెల్ ఆఫ్ ఏ రైడ్ (ఇంగ్లీష్)- ఆగస్టు 29
సన్ నెక్ట్స్ :
మాయకూతు (తమిళ్)- ఆగస్టు 27
జీ5 :
మామన్ (తెలుగు)- ఆగస్ట్ 27
శోధ (కన్నడ)- ఆగస్టు 29
ఈటీవీ విన్ :
భాగ్ సాలే (తెలుగు) — ఆగస్టు 28
ఆహా :
ఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో)- ఆగస్టు 29