Dil Raju : భాదిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. తమిళ్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ టైమ్ దగ్గరపడడంతో నిర్మాత దిల్ రాజు ఈ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు.
Also Read : Game Changer : నాకు, శంకర్ కు ‘గేమ్ ఛేంజర్’ కంబ్యాక్ ఫిల్మ్ : దిల్ రాజు
Also Read
- Janhvi Kapoor : క్రేజీ ఛాన్స్ కొట్టేసిన జాన్వీ... "తుంబాడ్" డైరెక్టర్ తో హార్రర్ మూవీ
- Bharathiraja Passed Away : తమిళ సినీ దిగ్గజం అస్తమయం.. దర్శకుడు భారతీరాజా కన్నుమూత
- Prabhas:"దురంధర్" దర్శకుడితో ప్రభాస్ మూవీ... ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ఈ ప్రెస్ మీట్ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘ రాజమండ్రిలో నిర్వహించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. ప్రభుత్వం తరపున అన్ని సహకారాలు అందిచారు. కానీ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ కు గురై ఇద్దరు యువకులు మృతి చెందారనే వార్త ఇప్పుడే తెలిసింది. ఆ ఇద్దరు యువకులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ రెండు కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున సహాయం చేసి ఆదుకుంటాను. ఆ రెండు కుటుంబాలకు అండగా ఉంటాము. వారికి కావాల్సిన సాయం చేస్తాము. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాకు చాలా భాదగా ఉంటుంది. రాజమండ్రి ఈవెంట్ కు అన్ని రకాలుగా సాకారం అందించిన పోలీస్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు.
తాజావార్తలు
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
-
SPR India: వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ అంటే ఏమిటి? చమురు సంక్షోభంలో జాతీయ భద్రతా కవచంగా ఎలా ఉపయోగపడుతుంది?
-
Janhvi Kapoor : క్రేజీ ఛాన్స్ కొట్టేసిన జాన్వీ… “తుంబాడ్” డైరెక్టర్ తో హార్రర్ మూవీ
-
Bharathiraja Passed Away : తమిళ సినీ దిగ్గజం అస్తమయం.. దర్శకుడు భారతీరాజా కన్నుమూత
-
Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?